image
If U Love Our Site Refer to Ur Friends

Home | Telugu Music World | Telugu 2016 Mp3 Songs | DJ Remix Songs (zone) | Telugu Old Songs (A to Z) | Telugu Videos World
Download Songs From Our New Downloading Site :- TeluguGama.In

Chiranjeevi, Balakrishna, Prabhu Deva, ANR, Sr NTR Telugu Old Mp3 Songs
Saptagiri Express (UA) - Movie Review
Starring: Sapthagiri, Roshini Prakash
Release Date: 23 Dec 2016
Produced: Dr.K.Ravi Kirane
Genre: COMEDY, ROMANCE
Directed: Arun Pawar
Written: Saptagiri
Music: Bulganin
★★★★★ - Super Hit (34%)
★★★ - Good Movie (24%)
★★ - Average (24%)
★ - Flop (18%)
Together 83 voters
Story:-
Sapthagiri(Sapthagiri), the son of head constable Shiva prasad(Dr.Shiva prasad) aims to become an actor. But his father wishes to see him an IAS officer. Due to some unexpected turn of events, Sapthagiri becomes a police constable. What incidents forced him to become a constable? What happens to his dream of becoming an actor? What problems did he face as a cop? That forms the rest of the story.

కానిస్టేబుల్ కొడుకైన సప్తగిరి (సప్తగిరి) తండ్రి మాటలు వినకుండా సినిమాల్లో వెళ్లాలని, పెద్ద నటుడవ్వాలని కలలుగంటూ అల్లరిగా తిరుగుతుంటాడు. అలాంటి టైమ్ లో అనుకోకుండా పెద్ద కష్టం ఎదురై సప్తగిరి తన సినిమా లక్ష్యాన్ని పక్కనబెట్టి పోలీస్ ఉద్యోగంలో చేరాల్సి వస్తుంది. అలా పోలీస్ డ్రెస్ వేసుకున్న సప్తగిరి ఆ ఉద్యోగంలో నానా కష్టాలు పడుతూ తన కుటుంబానికొచ్చిన కష్టానికి కారణం ఎవరో తెలుసుకుని వాళ్ళను అంతం చేయాలని ప్రయత్నిస్తాడు. అసలు సప్తగిరి కుటుంబానికి వచ్చిన ఆ కష్టం ఏమిటి ? ఆ కష్టానికి కారణం ఎవరు ? సప్తగిరి వాళ్ళను ఎలా అంతం చేశాడు ? అన్నదే ఈ సినిమా కథ.

Plus Points:-
Sapthagiri impress in his role to an extent. His dialogues in Parashurama and Duryodhana gets up are quite good. Shakala Shankar’s situational comedy is one of the major highlights of this movie and entertains for most of the time during the second half. Some comedy scenes during the second half are handled quite well by director Arun Pawan. Dr. Shiva Prasad impresses with his acting as hero’s father. Posani and Sayaji Shinde do a decent job in their roles. Some scenes that showcase the tragic lives of police constables have been showcased well.

ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్ లో ముందుగా చెప్పుకోవలసింది ఫస్టాఫ్ లో హీరో సప్తగిరి మీద నడిచే రెండు డైలాగ్ ఓరియెంటెడ్ సన్నివేశాల గురించి. సినిమా ఓపెనింగ్లో పురాణాల్లోని శ్రీరామ కళ్యాణ ఘట్టంలో వచ్చే పరశురాముడి వేషంలో సప్తగిరి చాలా బాగా నటించాడు. పరశురాముడి వేషధారణలో హావభావాలను ఆకర్షణీయంగా పలికించిన సప్తగిరి డైలాగులను నిరాటంకంగా చెప్పి మెప్పించాడు. అలాగే తండ్రి ముందు తన నటనా ప్రతిభను చూపేటప్పుడు చెప్పే దుర్యోధనుడి డైలాగ్ కూడా చాలా ప్రభావవంతంగా చెప్పి ఈలలు వేయించాడు. ఇక ఫస్టాఫ్, సెకండాఫ్ లలో కానిస్టేబుల్ కాణిపాకం(షకలక శంకర్) పై నడిచే కొన్ని కామెడీ సన్నివేశాలు బాగానే వర్కవుట్ అయ్యాయి. సెకండాఫ్ లో కానిస్టేబుళ్ల జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయి అనేది బాగా చూపారు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కామెడీ సీక్వెన్స్ ఒకటి సెకండాఫ్ మొత్తానికి హైలెట్ గా నిలిచి బాగానే నవ్వించింది. ఇంటర్వెల్, క్లైమాక్స్ లో వచ్చే చిన్నపాటి ట్విస్టులు కాస్త థ్రిల్లింగా అనిపించాయి. ఇక మొదటిసారి హీరోగా చేసిన సప్తగిరి కామెడీతో పాటు కొన్ని ఎమోషనల్, సీరియస్ సన్నివేశాల్లో బాగా నటించి ఆకట్టుకున్నాడు.

Minus Points:-
The film takes a lot of time to get into the actual story. Because of this, the entire first half feels like a huge drag. Heroine Roshni has nothing to do in the movie and appears only for the songs. Also, the love track between the lead pair is very boring. Some scenes featuring Sapthagiri and his friends irritate the audience big time. There is no seriousness in the proceedings as the major negative characters are quite dull. The way hero takes his revenge and the manner in which these scenes are showcased are quite over the top. Senior actors like Dr.Shiva prasad, Posani and Sayaji Shinde are given very limited screen space to perform. Even the songs that come during regular intervals put you off at once.

మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది ఫస్టాఫ్ అంతా పూర్తయ్యాక కూడా సినిమా అసలు కథలోకి వెళ్ళకపోవడం. దీంతో ఇంటర్వెల్ ముందువరకు సినిమాని బలవంతంగా నడిపించినట్టు అనిపించింది. ఫస్టాఫ్ మొత్తంలో సప్తగిరి డైలాగ్ సీన్స్ మినహాయిస్తే సప్తగిరికి అతని ఫ్రెండ్స్ పై నడిచే కొన్ని కామెడీ, అనవసరపు సన్నివేశాలు చికాకు పెట్టాయి. సినిమాలో హీరో పాత్ర సీరియస్ గా నటుడవ్వాలని ట్రై చేస్తుంటుందని చెప్తారు గాని హీరో పాత్రలో ఆ సీరియస్ నెస్ ఎక్కడా కనిపించదు. ఇక ఫస్టాఫ్, సెకండాఫ్ లలో హీరో, హీరోయిన్ల మధ్య నడిచే లవ్ ట్రాక్ ఆకట్టుకోకపోగా బోర్ కొట్టించింది వదిలింది. హీరోయిన్ రోషిని ఎంట్రీ ఇచ్చినప్పుడల్లా ఎప్పుడెప్పుడు సీన్ పూర్తైపోతుందా అనిపించిది. ఇక సినిమాలో కీలకమైన కొన్ని నెగెటివ్ పాత్రల్ని చాలా బలహీనంగా చూపడంతో కథలోని సీరియస్ నెస్ చాలా వరకూ మిస్సయింది. హీరో సప్తగిరి తన కష్టానికి కారణమైన వారిపై పగ తీర్చుకునే సీన్లు కొన్ని మరీ విపరీతంగా అనిపించాయి. ఇక బోరింగ్ కథనం నడుస్తుండగా మధ్యలో వచ్చే పాటలు మరింత చిరాకు తెప్పించాయి.

Final Words:-
Saptagiri Express is surely not the start that Sapatagiri would have expected as a hero. The audience who expect some huge doses of comedy from him will be disappointed a bit as the film is not serious in its approach. If you are okay with the over the top comedy and do not bother about the story line, Shakalaka Shankar’s comedy will entertain you to an extent in Saptagiri Express.

స్టార్ కమెడియన్ సప్తగిరికి హీరోగా ఈ ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ గొప్ప ఆరంభం కాదనే చెప్పాలి. ఫస్టాఫ్ లో వచ్చే రెండు డైలాగ్ సీన్లు, కొన్ని కామెడీ సీన్లు, సెకండాఫ్ లో షకలక శంకర్ పై నడిచే కామెడీ, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్, ఇంటర్వెల్, క్లైమాక్స్ లలో వచ్చే రెండు చిన్నపాటి థ్రిల్స్, కానిస్టేబుళ్ల కష్టాలను ఎలివేట్ చేయడం వంటివి ఇందులో ప్లస్ పాయింట్స్ కాగా ఇంటర్వెల్ తరువాత గానీ అసలు కథ మొదలకపోవడం, బోర్ కొట్టించే ఫస్టాఫ్, కథలో సీరియస్ నెస్ పూర్తిగా మిస్సవడం, చిరాకు తెప్పించే అనవసరపు సీన్లు, ఏమాత్రం ప్రభావం చూపలేని హీరోయిన్ ట్రాక్ ఇందులో మైనస్ పాయింట్లుగా ఉన్నాయి. మొత్తం మీద ట్రాక్ తప్పిన ఈ ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ వినోదం ఆశించి టికెట్టు కొనేవారికి నిరుత్సాహాన్నే మిగులుస్తుంది.

Rating : 2.7/5
Latest Top Downloads
Jr NTR's Jai Lava Kusa Teaser 3Gp,Mp4,HD
Baahubali 2 Full Video Songs 3gp, Mp4, HD
Radha Full Mp3 Songs Download All Songs Added
Saaho Official Teaser Download 3gp,Mp4,HD
Baahubali 2 (2017) Full Songs All Songs Added
Quick Navigation
DJ Remix Songs | Telugu Mp3 Songs | Telugu HD Videos | Telugu 2016 Video Songs
Search Telugu Mp3 Songs and Videos Here
⇑ Home | ↩ Back | Top ^
© TeluguXtra.In ™ ® 2014 - 2018
users online

:=:

Download Bollywood full movie for free
Download Android Game for Free
Phone  IMO  9Apps  more