image
If U Love Our Site Refer to Ur Friends

Home | Telugu Music World | Telugu 2016 Mp3 Songs | DJ Remix Songs (zone) | Telugu Old Songs (A to Z) | Telugu Videos World
Download Songs From Our New Downloading Site :- TeluguGama.In

Chiranjeevi, Balakrishna, Prabhu Deva, ANR, Sr NTR Telugu Old Mp3 Songs

సిసిఎల్ 5 విన్నర్ గా నిలిచిన తెలుగు వారియర్స్

సెలబ్రిటీ క్రికెట్ లీగ్-5 పోటీలో జరిగిన పోరులో చెన్నై రైనోస్ పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ చాలా రసవత్తరంగా జరిగింది.

కెప్టెన్ వెంకటేష్ గైర్హాజరీతో అఖిల్ కెప్టెన్ గా వ్యవహరించారు. టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
ముందు బ్యాటింగ్ చేసిన చైన్నో రైనోస్ 20 ఓవర్లకు 132 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో తెలుగు వారియర్స్ ప్రిన్స్, సచిన్ జోషి, రఘు వికెట్లను కోల్పోయి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఫైనల్ వేడుకలకు వెంకటేష్ తో పాటు, అక్కినేని నాగార్జున, బాబీ డియోల్, సునీల్ శెట్టి, కాజల్ తదితరులు హాజరయ్యారు.
ఐదేళ్ల తర్వాత కప్ సాధించడం చాలా హ్యపీగా ఉందని, తమ జట్టు కుర్రాళ్లు చక్కని ఫెర్ఫామెన్స్ చేశారని కెప్టెన్ విక్టరీ వెంకటేష్ అన్నారు.
Latest Top Downloads
Jr NTR's Jai Lava Kusa Teaser 3Gp,Mp4,HD
Baahubali 2 Full Video Songs 3gp, Mp4, HD
Radha Full Mp3 Songs Download All Songs Added
Saaho Official Teaser Download 3gp,Mp4,HD
Baahubali 2 (2017) Full Songs All Songs Added
Quick Navigation
DJ Remix Songs | Telugu Mp3 Songs | Telugu HD Videos | Telugu 2016 Video Songs
Search Telugu Mp3 Songs and Videos Here
⇑ Home | ↩ Back | Top ^
© TeluguXtra.In ™ ® 2014 - 2018
users online

:=:

Telugu Movie
Download Android Game for Free
Android Games  9Apps  IMO  more